Aadhi Pinisetty: నిక్కీ గల్రానీతో విడాకుల వార్తలు.. స్పందించిన ఆది పినిశెట్టి 1 y ago

featured-image

'శబ్దం'తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు నటుడు ఆది పినిశెట్టి. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో నిక్కీ గల్రానీతో విడిపోతున్నట్లు వస్తోన్న కథనాలపైన స్పందించారు. "నిక్కీ నాకు మొదట మంచి స్నేహితురాలు. పెద్దల అంగీకారంతోనే వివాహం చేసుకున్నాం. సంతోషంగా జీవితాన్ని కొనసాగిస్తున్నాం. అయితే, మేమిద్దరం విడాకులు తీసుకుంటున్నామని యూట్యూబ్లో కథనాలు వచ్చాయి. వాటిని చూసి షాకయ్యా. కోపం వచ్చింది. క్లిక్స్ కోసం ఎంతకైనా తెగిస్తారని అర్థమైంది" అని ఆది చెప్పారు.

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD